Surprise Me!

Daggubati Venkatesh tribute to Kota Srinivasa Rao | Anil Ravipudi | Actress Surekha Vani | Filmibeat

2025-07-13 10 Dailymotion

నటుడు కోట శ్రీనివాసరావు మృతిపట్ల సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. కోట శ్రీనివాసరావు భౌతిక కాయాన్ని సందర్శించిన సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. హీరో వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి, నటుడు రాణా దగ్గుబాటి, నటుడు నరేష్, సీనియర్ నటి సురేఖ వాణి కోట గారి అభిమానాన్ని, వ్యక్తిత్వాన్ని, ఆయన నటనలోని విలక్షణతను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు.


Legendary Telugu actor Kota Srinivasa Rao passes away, leaving a huge void in Indian cinema. Several Tollywood celebrities visited his residence to pay their final respects.
Actors Venkatesh, Rana Daggubati, Naresh, director Anil Ravipudi, and actress Surekha Vani offered heartfelt tributes, recalling Kota garu’s unique acting style, inspiring personality, and immense contribution to Telugu cinema.

Watch the emotional farewell from the film fraternity as they honor a true legend.


#KotaSrinivasaRao #RIPKotaSrinivasaRao #Venkatesh #AnilRavipudi #RanaDaggubati #Naresh #SurekhaVani #TollywoodTribute #TeluguActorDeath #KotaGaruFuneral #TollywoodLatestNews

Also Read

Kota Srinivasa Rao: కోట శ్రీనివాసరావు అందరికీ నచ్చడు.. ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్ :: https://telugu.filmibeat.com/whats-new/prakash-raj-condolences-to-kota-srinivasa-rao-demise-and-shares-his-bonding-with-legendary-actor-158605.html?ref=DMDesc

తీవ్ర విషాదంలో బ్రహ్మనందం.. కోటను తలుచుకొని ఎక్కి ఎక్కి ఏడ్చిన లెజెండరీ కమెడియన్ :: https://telugu.filmibeat.com/whats-new/brahmanandam-gets-emotional-over-actor-kota-srinivasa-rao-demise-158601.html?ref=DMDesc

ఇద్దరం ఒకేసారి సినిమాల్లోకి.. కోట మరణంపై చిరంజీవి ఎమోషనల్.. బాబు, కేసీఆర్, పవన్ సంతాపం :: https://telugu.filmibeat.com/whats-new/kota-srinivasa-rao-chandrababu-chiranjeevi-and-many-celebrities-condolences-to-the-demise-of-legen-158597.html?ref=DMDesc



~CA.43~PR.358~HT.286~